VIDEO: తుపాన్ బాధితులకు సామగ్రి పంపిణీ

VIDEO: తుపాన్ బాధితులకు సామగ్రి పంపిణీ

W.G: నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో గురువారం 72 మందికి తుఫాన్ సామగ్రి పంపిణీ చేపట్టారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మొగల్తూరు, నరసాపురం మొంథా తూఫాన్ ప్రభావంతో నష్టపోయిన పేదలకు ఈ వస్తువులను అందించారు. ఈ సందర్భంగా రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. విద్యార్థులు రెడ్ క్రాస్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని, రెడ్ క్రాస్ సేవలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.