'బీజేపీ నిరసనను అడ్డుకోవడం అప్రజాస్వామికం'

'బీజేపీ నిరసనను అడ్డుకోవడం అప్రజాస్వామికం'

MNCL: పార్లమెంట్ లోమహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ కోటపల్లిలో శనివారం బీజేపీ తలపెట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమని మండల అధ్యక్షురాలు పెద్దింటి స్వప్న పున్నం చంద్ అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును కాంగ్రెస్, ఇతర విపక్షాలు అడ్డుకుని అన్యాయం చేశారని తెలిపారు.