VIDEO: చిన్నారికి బహుమతి పంపిన పవన్

VIDEO: చిన్నారికి బహుమతి పంపిన పవన్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల చిత్తురు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ప్రారంభించారు. అయితే ఈ సన్నివేశాన్ని ఓ చిన్నారి డ్రాయింగ్ వేసింది. అది కాస్త పవన్ దృష్టికి వెళ్లడంతో.. ఆ పాపకు ఆయన బహుమతి పంపించారు. ఆ గిప్ట్ అందుకున్న బాలిక సంతోషం వ్యక్తం చేస్తూ.. ఓ వీడియోను SMలో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ చిన్నారిని అభినందిస్తున్నారు.