లంచంతో అధికారి దొరికింది ఇలానే

లంచంతో అధికారి దొరికింది ఇలానే

కృష్ణా: గుడివాడ డ్రైనేజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ దొరికిన విషయం తెలిసిందే. కాంట్రాక్టర్ ఫిర్యాదుతో సోమవారం దాడులు చేశారు. డ్రైనేజ్ బిల్లు విషయంలో కాంట్రాక్టర్ తురకా రాజా వద్ద నుంచి గరికపాటి శ్రీనివాసరావు డబ్బు డిమాండ్ చేసినట్టు DSP సుబ్బారావు తెలిపారు. రసాయన పరీక్షలో లంచం స్పష్టమైందని మీడియాకు వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.