805 మందితో సింగిల్ బెడ్రూమ్ ఇండ్ల డ్రాఫ్ట్ జాబితా

805 మందితో సింగిల్ బెడ్రూమ్ ఇండ్ల డ్రాఫ్ట్ జాబితా

SRPT: హుజూర్ నగర్‌లోని రాజీవ్ నగర్ హౌసింగ్ కాలనీ, సీతారామచంద్రస్వామి గుట్ట వద్ద నిర్మించిన సింగిల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన మొదటి దఫా డ్రాఫ్ట్ జాబితాను అధికారులు విడుదల చేశారు. మొత్తం 805 మంది లబ్ధిదారుల పేర్లు జాబితాలో పొందుపరిచారు. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే స్థానిక MRO కార్యాలయంలో వెంటనే వివరాలు అందజేయాలని అధికారులు సూచించారు.