నరసాపురంలో ఆపరేషన్ సాగర్ కవాత్

నరసాపురంలో ఆపరేషన్ సాగర్ కవాత్

W.G: నరసాపురం బస్ స్టాండ్లో గురువారం 'ఆపరేషన్ సాగర్ కవాత్'లో భాగంగా పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల బ్యాగులు, అనుమానితులను తనిఖీ చేశారు. అనుమానితులుగా ముగ్గురు ఆగంతకులు బస్ స్టాండ్లోకి ప్రవేశించగా, పోలీసులు చుట్టుముట్టారు. ఈ దృశ్యం చూసిన ప్రయాణికులు మొదట భయపడ్డా.. అది డ్రిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.