'మహావతార్ నరసింహ' సాలిడ్ కలెక్షన్స్

ఇటీవల రిలీజైన యానిమేషన్ మూవీ 'మహావతార్ నరసింహ' బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తుంది. జూలై 25న రిలీజైన ఈ సినిమా ఇప్పటివరకు రూ.278 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించింది. ఈ విషయాన్ని తెలుపుతూ మేకర్స్ పోస్టర్ షేర్ చేశారు. ఇక హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ తెరకెక్కించారు.