VIDEO: ఏలూరులో జనసేన భారీ బైక్ ర్యాలీ..!

VIDEO: ఏలూరులో జనసేన భారీ బైక్ ర్యాలీ..!

ఏలూరు: నగరంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగరవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు.