ఢిల్లీలో అమిత్ షా కీలక భేటీ
ఢిల్లీ కర్తవ్య భవన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక భేటీ నిర్వహించారు. NIA, ఐబీ చీఫ్‌లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీ పేలుడు ఘటన దర్యాప్తుపై ఆరా తీశారు. దీనిపై సాయంత్రం సీసీఎస్ కీలక సమావేశం జరగనుంది.