గృహ ప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

గృహ ప్రవేశంలో పాల్గొన్న ప్రభుత్వ విప్

SRCL: వేములవాడ రూరల్ మండలం ఎదురుగట్ల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ మహోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారికి నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.