VIDEO: లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంకు వైశాఖమాసం శుద్ధ ప్రతిపద శనివారం సందర్భంగా భక్తుల వెల్లువ కొనసాగింది. భక్తులు ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించి అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనుబంధ దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహించారు.