భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కవిత

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కవిత

WGL: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాట కార్యక్రమం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వరంగల్ జిల్లాలలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు, అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఆమెకు స్వాగతాలు పలకగా, పూజారులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు..