గత ఎన్నికల్లో ప్రజలు BRSకు తగిన బుద్ధి చెప్పారు: MLA
RR: అవినీతి అరాచకాలను తట్టుకోలేకనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే సామాజిక మాధ్యమాల్లో BRS తప్పుడు ప్రచారం చేస్తుందని, BRS కపట నాటకాలు ఎలా తిప్పికొట్టాలో ప్రజలకు బాగా తెలుసని, ఉప ఎన్నికల్లో ఆత్మగౌరవంతో ఓటేయాలని కోరారు.