రేపు ఏలూరు ఎంపీ పర్యటన వివరాలు

రేపు ఏలూరు ఎంపీ పర్యటన వివరాలు

ELR: ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ కుమార్ ఈనెల 5న సోమవారం ఉదయం 11.00 గంటలకు పోలవరం ప్రాజెక్టును ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ట్రైకర్ ఛైర్మన్ బొరగం శ్రీనివాసులు, అధికారులతో కలిసి సందర్శిస్తారు. ఉదయం 11.30 గంటలకు ఆర్అండ్ఆర్ భూ సమీకరణపై ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, స్పెషల్ కలెక్టర్, ఆర్డీవో, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్‌తో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.