'మహార కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలి'

అదిలాబాద్: రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే షెడ్యూల్డ్ కులాల డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ మాహార్ కార్పోరేషన్, అన్నాబహుసాటే మాంగ్ కార్పొరేషన్లలను ఏర్పాటు చేయాలని జేఏసీ రాష్ట్ర సమన్వయకర్త, దళిత రత్న అవార్డు గ్రహీత నర్సింగ్ మోరే ప్రభుత్వాన్నీ డిమాండ్ చేశారు. లేని యెడల పెద్ద ఎత్తున్న ధర్నా నిర్వహిస్తమని పేర్కొన్నారు.