కువైట్‌లో తెలుగు యువకుడు మృతి

కువైట్‌లో తెలుగు యువకుడు మృతి

పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఆ భయంతో యువకుడికి గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది. మృతుడు APలోని పాలకొల్లుకు చెందిన రాజేష్‌గా గుర్తించారు. 8 నెలల క్రితం ఉపాధి కోసం కువైట్‌ వెళ్లాడు. ఇరాన్‌- ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా కువైట్‌పై భారీగా మిస్సైల్స్ దాడి జరిగిన సంగతి తెలిసిందే.