లండన్‌లో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ షురూ (VIDEO)

లండన్‌లో విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ షురూ (VIDEO)

IPL 2026 ప్రారంభానికి సమయం సమీపిస్తున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ప్రాక్టీస్‌కి సంబంధించిన వీడియోను కోహ్లీ స్వయంగా 'IPL 2026' అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాలో షేర్ చేయగా.. క్షణాల్లోనే నెట్టింట వైరల్‌గా మారింది. కాగా షెడ్యూల్ ప్రకారం IPL 19వ సీజన్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కానుంది.