జిల్లాలో పలువురు సీఐల బదిలీలు

జిల్లాలో పలువురు సీఐల బదిలీలు

KDP: జిల్లాలో పలువురు CIలను బదిలీ చేస్తూ మంగళవారం కర్నూల్ రేంజ్ DIG కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. కడప 2వ టౌన్‌కు సుబ్బారావు, వీఆర్‌కు గోవిందరెడ్డి, కడప SB-1కు భాస్కర్ రెడ్డి, కడప SB-2కు శివశంకర్ నాయక్, కడప SC, ST సెల్‌కు పురుషోత్తం రాజు, బద్వేలు రూరల్‌కు కృష్ణయ్య, ప్రొద్దుటూరు 3వ టౌన్‌కు వేణుగోపాల్, చింతకొమ్మదిన్నెకు నాగభూషణంలను బదిలీ చేశారు.