ఖగోళంలో మరో అద్భుత దృశ్యం
ఎన్నో అద్భుతాలకు నిలయం ఖగోళం. అలాంటి ఖగోళంలో మరో అందమైన దృశ్యం ఆవిష్కృతమైంది. మంగోలియాలో అరుదైన అరోరాలు ఆకాశాన్ని ప్రకాశవంతం చేశాయి. సౌర తుపానుతో ఏర్పడే వాతావరణ మార్పుల వల్ల వచ్చే ఈ అరోరాలతో ఆకాశమంతా రంగురంగుల కాంతులతో వెలుగులు నింపింది.