VIDEO: భారత సైన్యానికి మద్దతుగా దేవాలయంలో ప్రత్యేక పూజలు

SRPT: జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలోని శ్రీ యోగనంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా పాక్ పై ధైర్యంగా పోరాడుతున్న భారత సైన్యానికి మద్దతుగా శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ జెండాలకు ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.