ప్రతిష్టాత్మక పతకానికి ఎంపికైన ఇన్‌స్పెక్టర్

ప్రతిష్టాత్మక పతకానికి ఎంపికైన ఇన్‌స్పెక్టర్

RR: సైబరాబాద్ ఈవోడబ్ల్యూ ఇన్‌స్పెక్టర్ ఉపేందర్ ప్రతిష్టాత్మక పతకానికి ఎంపికయ్యారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని న్యూఢిల్లీలోని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన గృహ్ మంత్రి దక్షత పతక్-2025కు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయనను సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి అభినందించారు.