మాజీ ఎమ్మెల్యే వాసు బాబును సన్మానించిన ప్రజాప్రతినిధులు

ELR: నిడమర్రు మండలం భువనపల్లిలో వైసీపీ పీఏసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసు బాబును శుక్రవారం ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు సన్మానించారు. వైసీపీలో పదవుల పొందిన ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, మండల వైసీపీ కన్వీనర్ మంగరావు, సర్పంచి శ్రీనివాసరావు, పాపారావు బాబ్జి, అనిల్ కుమార్, కే బాబ్జి, డాక్టర్ బాలకృష్ణలు సన్మానించారు.