VIDEO: కొండాపురం జనసేన పార్టీ కార్యాలయం పై దాడి

VIDEO: కొండాపురం జనసేన పార్టీ కార్యాలయం పై దాడి

NLR: కొండాపురం మండలంలో ఈనెల తొమ్మిదవ తేదీ జనసేన నూతన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అయితే గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. శనివారం జనసేన నేతలు పార్టీ కార్యాలయం దగ్గరకు వెళ్లి చూడగా కార్యాలయంలో ఉన్న ఫ్లెక్సీలు అన్నీ చించి వేసి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక నేతలు వెంటనే ఆగ్రహం వ్యక్తం చేశారు.