రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామశివారు జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వెళ్తున్న బైక్‌ను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన బైక్ ముందు వెళ్తున్న బైకును ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గాయపడిన వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన దృష్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.