SVBCకి రూ.55లక్షల విరాళం

TPT: టీటీడీ ఎస్వీబీసీ ట్రస్ట్‌కు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ విరాళం ఇచ్చింది. ఆ బ్యాంకు ఎండీ మనీ మేఘలై, జోనల్ హెడ్ ఛైర్మన్ సీవీఎన్ భాస్కరరావు, రీజినల్ హెడ్ గాలి రాంప్రసాద్ రూ.55 లక్షల చెక్కును తిరుమలలో అదనపు ఈవో వెంకయ్య చౌదరికి మంగళవారం అందజేశారు.