GHMC విభజన తప్పుబడుతున్న అధికార పార్టీ MLAలు
ASF: GHMCని ఎలాంటి అధ్యయనం లేకుండా, కసరత్తు చేయకుండా హడావుడిగా 3 కార్పొరేషన్లుగా విభజించడం రాజ్యాంగ విరుద్ధమని సిర్పూర్ MLA హరీష్ బాబు అన్నారు. ఆదివారం అసెంబ్లీలో మాట్లాడుతూ.. మే 2027 వరకు భౌగోళిక సరిహద్దులు మార్చకూడదనే కేంద్ర ఆదేశాలు ఉన్నప్పటికీ, వాటిని తుంగలో తొక్కి ఈ విభజన చేపట్టారన్నారు. స్వయంగా అధికార పార్టీ MLAలే విభజనను తప్పుబడుతున్నారని మండిపడ్డారు.