సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి

W.G: అత్తిలిలో జరుగుతున్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్టి వేడుకలకు మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరయ్యారు. మంగళవారం రాత్రి జరిగిన స్వామివారి కల్యాణోత్సవంలో పాల్గొన్న ఆయన అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్రసాదాలను అందజేశారు. ఆయన వెంట పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.