ఆలయ పునర్నిర్మాణాని విరాళం అందజేత

ఆలయ పునర్నిర్మాణాని విరాళం అందజేత

NRPT: ఊట్కూరు మండలం బిజ్వార్ పడమటి ఆంజనేయస్వామి ఆలయ పునర్నిర్మాణానికి యాదమ్మ, సీతారాములు గౌడ్ దంపతులు రూ.లక్ష విరాళంగా అందజేశారు. గురువారం ఆలయ కమిటీ అధ్యక్షుడు డి.కృష్ణయ్యకు ఈ మొత్తాన్ని అందజేసి తమ భక్తిని చాటుకున్నారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని దాతలను అభినందించారు. ఆలయ అభివృద్ధికి విరాళాలు ఎంతో తోడ్పడతాయని వారు పేర్కొన్నారు.