'మంగళవారం' దర్శకుడి కొత్త ప్రాజెక్ట్

'మంగళవారం' దర్శకుడి కొత్త ప్రాజెక్ట్

'RX-100', 'మహాసముద్రం', 'మంగళవారం' వంటి సినిమాలతో దర్శకుడు అజయ్ భూపతి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. తాజాగా ఆయన మరో ప్రాజెక్టు‌ను అధికారికంగా ప్రకటించాడు. 'A4' అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా వివరాలను రేపు ఉదయం 10.08 గంటలకు వెల్లడించనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశాడు.