మహిళ కాలిపై ఎక్కిన బస్సు చక్రం
ELR: ద్వారకాతిరుమలలో ఓ మహిళ ఆర్టీసీ బస్సు ఎక్కి కిందకు దిగుతూ పడిపోయింది. దీంతో బస్సు వెనకాల చక్రం మహిళ కాలుపై ఎక్కిగా గాయమైంది. స్థానికులు లక్ష్మీపురం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం జరిగిన ఈ ఘటనపై క్షతగాత్రురాలు ఫిర్యాదు చేయలేదని అధికారులు తెలిపారు.