VIDEO: అద్భుతం.. మిర్చితోటలో రైలు ప్రయాణం

VIDEO: అద్భుతం.. మిర్చితోటలో రైలు ప్రయాణం

గుంటూరు జిల్లా మిర్చి సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. కోత కోసిన ఎర్రటి మిర్చిని పొలాల్లో ఆయబోయగా మధ్యలో నుంచి రైలు వెళ్తున్న డ్రోన్ వీడియో ఆహ్లాదకరంగా ఉంది. ఆకాశం నుంచి చూస్తే భూమి అంతా ఎర్రటి దుప్పటి కప్పుకున్నట్లు కనిపిస్తున్న ఈ దృశ్యాలు అంతర్జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్నాయి. రైతుల శ్రమను చాటిచెబుతున్న ఈ వీడియోను మంత్రి లోకేశ్ షేర్ చేయగా వైరలవుతోంది.