పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

పూలేకు నివాళులర్పించిన ఎమ్మెల్యే

ప్రకాశం: గిద్దలూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో శనివారం జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పూల మాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలనకు, అలాగే మహిళలు, అణగారిన వర్గాల విద్యాభివృద్ధికి ఆయన విశేష కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు పాల్గొన్నారు.