పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఏ నగరంలో జరగనుంది?
1. ముంబై
2. హైదరాబాద్
3. చెన్నై
4. గోవా

నిన్నటి ప్రశ్న: 'గాథాసప్తశతి' గ్రంథ రచయిత ఎవరు?
జవాబు: హాలుడు