రూ.2కే కేజీ టమాటా

రూ.2కే కేజీ టమాటా

AP: టమాటా ధరలు భారీగా పడిపోయాయి. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా రూ.2 పలికింది. దీంతో గిట్టుబాటు లేదని టమాటాలను కొందరు రైతులు మార్కెట్ వద్ద నేలపై పారబోశారు. కనీసం ఆటో ఛార్జీలు కూడా రావడం లేదని వాపోయారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు.