'నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పని చేస్తుంది'

'నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వ పని చేస్తుంది'

WGL: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 63 మంది లబ్ధిదారులకు ఇవాళ ఆయన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు. సుమారు రూ. 23లక్షల 3వేల 500 విలువైన చెక్కులను ఆయన తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు అందజేశారు.