సీఎం కప్‌కు గుంటూరుపల్లి విద్యార్థుల అర్హత

సీఎం కప్‌కు గుంటూరుపల్లి విద్యార్థుల అర్హత

WGL: జిల్లా స్థాయి సీఎం కప్ వాలీబాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన పర్వతగిరి మండలం గుంటూరుపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు బానోతు ప్రవీణ్, బానోతు దీపిక నేడు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. ఈనెల 20 నుంచి 23 వరకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగే పోటీల్లో వారు పాల్గొననున్నారు. హెచ్ఎం సరళతో పాటు ఉపాధ్యాయులు అభినందించారు.