బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన అందరి బాధ్యత

SRPT: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతిఒక్కరి బాధ్యత అని కలెక్టర్ తేజస్ తెలిపారు. బుధవారం కలెక్టరెట్లో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సమావేశం జరిగింది. ఇటుకల పరిశ్రమ, జీడి, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలు తనిఖీచేసి బాల కార్మికులను గుర్తించాలన్నారు. ఇటుకల పరిశ్రమ, జీడి, చిన్నతరహా పరిశ్రమలు, దుకాణాలు తనిఖీచేసి బాల కార్మికులను గుర్తించాలన్నారు.