గొప్ప సమాజ సేవకులు ఆశా కార్యకర్తలు : ఎమ్మెల్యే

గొప్ప సమాజ సేవకులు ఆశా కార్యకర్తలు : ఎమ్మెల్యే

MBNR: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆశా కార్యకర్తలు గొప్ప సమాజ సేవకులని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆశా కార్యకర్తలకు రెండు జతల యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య రంగాన్ని పటిష్టపరిచేందుకు ఎన్నో రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు.