బల్లికురవ మండలంలో ఆటల పోటీలు

బల్లికురవ మండలంలో ఆటల పోటీలు

BPT: బల్లికురవ మండలంలోని విద్య వనరుల కేంద్రంలో మండలంలోని ప్రధానోపాధ్యాయులతో మండల విద్యాశాఖ అధికారులు సమావేశం అయ్యారు. మండలంలో నిర్వహించబోయే ఆటల పోటీలపై వారు చర్చించారు. ఈనెల 12 నుంచి విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కోకో అథ్లెటిక్స్ వాలీబాల్ మరియు కబడ్డీ వంటి పోటీలు జరుగుతాయని చెప్పారు.