VIDEO: శ్రీశైలం కోసం అభిప్రాయాల సేకరణ

VIDEO: శ్రీశైలం కోసం అభిప్రాయాల సేకరణ

ప్రకాశం: అతి త్వరలో ఏర్పడబోయే మార్కాపురం జిల్లాలో శ్రీశైలం మండలాన్ని విలీనం చేయాలని ప్రజల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం స్థానిక ఎమ్మెల్యే నారాయణరెడ్డి ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు. సంతకాల సేకరణ పూర్తి చేసి ప్రజల అభిప్రాయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు.