కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్

కాంగ్రెస్‌లో చేరిన జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్

జగిత్యాల: పట్టణ కేంద్రంలోని అంగడి బజారులో జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ మరియు కౌన్సిలర్స్ తిరుపతమ్మ కోటేశ్వరరావు, మల్లవ్వ తిరుమలయ్య, మరియు ఆడేపు సత్యం తదితరులు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సమక్షంలో చేరారు. అనంతరం వీరికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి జీవన్ రెడ్డి ఆహ్వానించారు