కొనకనమిట్లలో ఉచిత పశు వైద్య శిబిరం

కొనకనమిట్లలో ఉచిత పశు వైద్య శిబిరం

ప్రకాశం: కొనకనమిట్ల(మం) చెర్లోపల్లిలో మంగళవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్‌లు పశువులకు పరీక్షలు చేసి అవసరమైన మందులను అందజేశారు. పశువులలో వచ్చే గర్భకోశ వ్యాధులపై రైతులు అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే చికిత్స చేయించాలని ఏఎంసీ ఛైర్మన్ డాక్టర్ ఇమామ్ సాహెబ్ రైతులకు సూచించారు.