ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం

ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీ కొన్న ద్విచక్ర వాహనం

KMM: మధిర మండలంలోని ఫ్లైఓవర్ పైన ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న ఉన్న ట్రాక్టర్‌ను ద్విచక్ర వాహన దారుడు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తి సిరిపురం గ్రామానికి చెందిన వాసిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.