'నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందించాలి'

'నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందించాలి'

RR: షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండల పరిధిలో జరిగిన నూతన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అంతిరెడ్డిగూడ గ్రామ సర్పంచ్‌గా మంజుల యాదగిరి విజయం సాధించారు. ఈ సందర్భంగా కొత్తూరు మున్సిపాలిటీ నాయకులు వారిని శాలువాతో సత్కరించారు. గ్రామ అభివృద్ధికి మరింత కృషి చేయాలనల్ని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సేవలు అందించాలని సూచించారు.