మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్‌గా ఓబులేసు

మున్సిపల్ ఇంఛార్జ్ కమిషనర్‌గా ఓబులేసు

నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ మున్సిపల్ ఇంచార్జ్ కమిషనర్‌గా అసిస్టెంట్ ఇంజనీర్ ఔకు ఓబులేసు సోమవారం బాధ్యతలు చేపట్టారు. మున్సిపల్ పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తూ, పట్టణ అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన తెలిపారు.