'మెగా జాబ్ మేళా నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు'

'మెగా జాబ్ మేళా నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు'

PDPL: జిల్లాలో 99 రోజుల కార్యాచరణలో భాగంగా మే 1 నుంచి 13 వరకు మెగా జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. ఇవాళ ఆయన సంబంధిత అధికారులతో కలెక్టరేట్లో సమీక్షించారు. కార్యక్రమం విజయవంతం చేయడానికి టాస్క్, DEET, జిల్లా ఉపాధి కార్యాలయ అధికారులు సమన్వయంతో పాల్గొనాలని సూచించారు. విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.