రాఘవ్ చద్దా లేవనెత్తిన సమస్యలివే!

రాఘవ్ చద్దా లేవనెత్తిన సమస్యలివే!

ఎయిర్‌పోర్టుల్లో అధిక ధరలు, జొమాటో/బ్లింకిట్ డెలివరీ బాయ్స్ కష్టాలు, ఆహార కల్తీపై ఎంపీ రాఘవ్ చద్దా పార్లమెంట్‌లో గళమెత్తారు. టెలికాం కంపెనీలు 28 రోజుల ప్లాన్లతో ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేయించుకోవడం, డేటా రోల్‌ఓవర్ ఇవ్వకపోవడంపై నిలదీశారు. బ్యాంకుల దోపిడీ, టోల్ ఛార్జీలు, మధ్యతరగతిపై పన్నుల భారం, కంటెంట్ క్రియేటర్లపై స్ట్రైక్స్ వంటి అంశాలను ప్రస్తావించారు.