ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

* ఫ్రీ బస్సు ఎత్తివేయాలని కామారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ధర్నా చేసిన మహిళలు
* నిజాంసాగర్ ప్రాజెక్టులో యువకుడు గల్లంతు
* నందిపేటలో రెండేళ్ల చిన్నారిపై కుక్క దాడి.. తీవ్ర గాయాలు
* బస్వాపూర్‌లో ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్