VIDEO: జాబ్ మేళాలో అధికారులు భాగస్వాములు కావాలి: ఎమ్మెల్యే
KMM: సత్తుపల్లిలో ఈనెల 26న జరిగే మెగా జాబ్ మేళాలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే మట్ట రాగమయి అన్నారు. మెగా జాబ్ మేళాపై శుక్రవారం అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రతి ఒక్కరు తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు. సుమారు 3,000 మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.