పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రకాశం: బేస్తవారిపేట లోని జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల తరగతి గదులను పరిశీలించి, విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ బూతులను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.